ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రూ.2లక్షల చిల్లర నాణేల పంపిణీ

విశాఖపట్నం, చైతన్యవారధి:సీతమ్మధార ఆంధ్రాబ్యాంకు జోనల్‌ కార్యాలయం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం రైతుబజార్‌ వద్ద చిల్లర నాణేల పంపిణీ చేపట్టారు. రైతులు, బజారుకు వచ్చిన వినియోగదారులు, బ్యాంకు ఖాతాదారులు క్యూకట్టారు. సుమారు రూ.2లక్షల విలువ చేసే రూపాయి, రెండు రూపాయలు, పది రూపాయల
నాణేలను నోట్లు తీసుకుని పంపిణీ చేశారు. ఆంధ్యాబ్యాంకు జోనల్‌ మేనేజర్‌ బి.భాస్కరశర్మ మాట్లాడుతూ రిజర్వు బ్యాంకు సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. సీతమ్మధార, ద్వారకానగర్‌ ఆంధ్రాబ్యాంకు శాఖలలోగల కాయిన్‌ వెండింగ్‌ మిషన్‌ ద్వారా కూడా నాణేలు అందుబాటులో ఉంచామన్నారు. త్వరలో ఎం.వి.పి.కాలనీ రైతుబజారులో చిల్లర నాణేల పంపిణీ చేపడతామన్నారు. కార్యక్రమంలో బ్యాంకు చీఫ్‌ మేనేజర్‌ డి.కె.రథ్‌, ఎస్‌.ఎ.వి.ప్రసాద్‌, సీనియర్‌ మేనేజర్‌ ఎన్‌.బి.ప్రకాశరావు, మేనేజర్లు ఎం.కృష్ణకుమార్‌, టి.శ్రీనివాసరావు, టి.మాధవరావు, ఉద్యోగులు ఐ.కేశవరావు, ఆర్‌.వి.రవికుమార్‌, ఆర్‌.వసంతరావు, నరేంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌లు