ప్రధానితో ఎంపీ వివేక్ భేటీ
ఢిల్లీ, నవంబర్ 29 : ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో ఎంపీ వివేక్ గురువారం ఉదయం బేటీ అయ్యారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత కల్పించాలని ఈ సందర్భంగా ప్రధానిని ఎంపీ వివేక్ కోరారు.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.
నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి