ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ప్రజల కోసమే పాదయాత్ర: చంద్రబాబు

కర్నూలు: అధికారం తనకు కొత్తకాదని, అధికారం కోసం కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్‌ పార్టీలు పాకులాడుతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా బెల్డోనా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు తాము అధికారంలోకి రాగానే పేదలకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రైతులకు ఎంత కష్టపడినా మిగిలేది అప్పులేన్నారు. రైతులకు రుణమాఫీ చేయాలని, స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మద్యం గొలుసు దుకాణాల వల్ల ప్రజలు ఎంతో నష్టపోయారని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే బెల్టుషాపులను రద్దు చేస్తామని చెప్పారు. ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికే తాను ఈ యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు.

కామెంట్‌లు