విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతిపై స్టే పిటిషన్ నిరాకరించిన సుప్రీం కోర్టు
ఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతిపై స్టే పిటిషన్‌ను సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎఫ్‌డీఐల అనుమతికి ఫెమా నిబంధనలు 2 వారాల్లో అమలు చేయాలని ఆర్‌బీఐని కోరింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి