Loading...
1, నవంబర్ 2011, మంగళవారం
తెలంగాణలో నల్లజెండాలతో నిరసన
హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ దినోత్సవంపై తెలంగాణవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ జిల్లాలలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, పీఎస్ లపై తెలంగాణవాదులు మంగళవారం ఉదయం
నల్లజెండాలు ఎగురవేసి నిరసనలు తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి