ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రాజ్యాంగ ప్రక్రియతోనే తెలంగాణ సాధ్యం


నల్గొండ : రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ సాధ్యమని మాజీమంత్రి, ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో ఆయన మంగళవారం నల్లచొక్కా ధరించి జాతీయజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ సకల జనుల సమ్మె వల్ల తెలంగాణ ప్రజలే నష్టపోయారన్నారు.
టీఆర్ఎస్ తన లబ్ది కోసం కాంగ్రెస్-టీడీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆయన మండిపడ్డారు. పార్టీలోనే ఉంటూ కొందరూ టీఆర్ఎస్ తో రహస్య ఒప్పందం చేసుకున్నారన్నారు.

కామెంట్‌లు