విశాఖ స్మాల్ పేపర్స్ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడుతున్న దృశ్యం
విశాఖపట్నం, చైతన్యవారధి:పత్రికలను రెగ్యులర్ గా నడపాలని విశాఖ స్మాల్ పేపర్స్ ఎడిటర్స్ అండ్ పిరియాడికల్స్ అసోసియేషన్ సమావేశంలో పలువురు చిన్న పత్రికల ఎడిటర్లు సభ్యులుకు సూచించారు. విశాఖపట్నంలో గల నార్ల వెంకటేశ్వరరావు భవన్ లో సమావేశం నిర్వహించారు.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి