ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

స్వామిగౌడ్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు

హైదరాబాద్‌ : తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగసంఘాల ఐకాస నేత స్వామిగౌడ్‌పై తెలంగాణ అధికారుల, ఉద్యోగ,ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సంయుక్తపోరాటసమితి గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పరిధిలోని ఉద్యోగసంఘాలకు రావాల్సిన స్థలాల్ని స్వామిగౌడ్‌ ఆక్రమించారంటూ వారు ఆరోపించారు. తెలంగాణ ఎన్జీవో సంఘాలకు గృహనిర్మాణాల కోసం కేటాయించిన 160 ఎకరాల స్థలం ఆక్రమణకు కుట్ర జరుగుతోందంటూ వారు గవర్నర్‌కు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ అంశాలపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని గవర్నర్‌ను కోరినట్టు వారు తెలిపారు.

కామెంట్‌లు