ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

సెజ్‌ గ్రామాల్లో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి పర్యటన

అచ్యుతాపురం, చైతన్యవారధి: రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అప్పారావు సెజ్‌ గ్రామాల్లో మంగళవారం పర్యటించారు. ఉద్దపాలెంలో నిర్వాసితులతో సమావేశమయ్యారు. రైతులైన తాము నేడు దినసరి కూలీలుగా మారామని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేవారు. ఉపాధి కల్పనలో అన్యాయం జరిగినట్లు నిర్వాసితులు వాపోయారు.
వెదురువాడలో పునరావాసం కల్పిస్తామని చెప్పిన అధికారులు, పాలకుల వాటిని మరచిపోయారన్నారు. ఆయనతో పాటు జాయింట్‌ కలెక్టర్‌ గిరిజాశంకర్‌, ఆర్డీఓ కూర్మనాథ్‌, ఎపిఐఐసి జోనల్‌ మేనేజర్‌ దుర్గాప్రసాద్‌, ఎపిఐఐసి డిజిఎం యతిరాజులు, జిల్లా పరిశ్రమ శాఖ కమిషనర్‌ నాయక్‌, తహసిల్దార్‌ సీతారామారావు, తదితరులు పాల్గొన్నారు.
రాంబిల్లి మండలంలో... రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి పిఎస్‌ అప్పారావు గురజాపాలెం గ్రామంలో మంగళవారం సందర్శించారు. నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, ఉద్యోగాలు ఇవ్వలేదని నిర్వాసితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీఓ కూర్మనాథ్‌్‌, తహసిల్దార్‌ మల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు