ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

మద్యం మత్తులో రైలు డ్రైవర్లు

రైల్వేల్లోనూ 'మత్తు' జాడ్యం నెలకొంది. విధుల్లో చేరడానికి ముందు నిర్వహించిన పరీక్షలో కొందరు డ్రైవర్లు మత్తులో తూగుతున్నట్లు తేలింది. రోజువారీ తనిఖీల్లో భాగంగా వివిధ డివిజన్లలో డ్రైవర్లకు బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలు నిర్వహించగా 15 మంది మద్యం సేవించినట్లు తేలిందని రైల్వే మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు.
వీరిని రైలు నడపకుండా బహిష్కరించడంతోపాటు, క్రమశిక్షణ, సర్వీస్‌ నిబంధనల ఉల్లంఘన తదితర ఆరోపణలపై చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ఒక్క మొరాదాబాద్‌ రైల్వే డివిజన్‌లోనే 11 కేసులు నమోదయ్యాయి. ఇక మన రాష్ట్రంలోని గుంటూరు, విజయవాడల్లో ఒకొక్కరు చొప్పున దొరికారు. లక్నో, అంబాలా డివిజన్లలో ఒక్కో కేసు నమోదైంది. ''డ్రైవర్‌ (లోకోపైలట్‌), సహాయ డ్రైవర్‌(అసిస్టెంట్‌ లోకోపైలట్‌)లు రైలు నడపడానికి ముందు తప్పనిసరిగా బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షకు హాజరవ్వాలి. ఒకవేళ మద్యం తాగినట్లు ఆ పరీక్షలో తేలితే విధుల్లో చేరేందుకు అనుమతి లభించదు''అని అధికారులు వివరించారు.

కామెంట్‌లు