ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

దుస్తులు విప్పను: పూనం పాండే

న్యూఢిల్లీ: తాను భారతీయురాలినని, బహిరంగంగా దుస్తులు ఇప్పటం వంటివి చేయనని మోడల్‌ పూనం పాండే స్పష్టం చేశారు. భారత్‌ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ గెలిస్తే దుస్తులు ఇప్పుతాననడం అభిమానుల నుంచి స్పందన కోసమేనని, సరదాగా చేసిన వ్యాఖ్య అని ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు. ఫేస్‌బుక్‌లో తన ఫొటోలు...
పెట్టి ఫ్యాన్స్‌ పేజీని మొదలుపెట్టినా సంతృప్తి కలగలేదని, తర్వాత వచ్చిన ఈ ఆలోచన మాత్రం మంచి ఫలితం ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ ఆలోచన తన సొంత నిర్ణయమన్నారు. ''ప్రకటన తర్వాత కోర్టు కేసులు, అరెస్టు వారెంట్లు, కొన్ని ఫోన్లు.. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. బహిరంగ ప్రాంతాలకు వెళ్లడం మానేశా. అయితే, ఇదో మంచి అనుభవం. ఎంత భయపడ్డానో అంత ఎంజాయ్‌ చేశా'' అని తెలిపారు. బాలీవుడ్‌ నుంచి ఆఫర్లు వస్తున్నాయని, ఐటం సాంగ్స్‌ చేయమని కూడా అడుగుతున్నారని.. ఇంకా ఏమీ ఒప్పుకోలేదని చెప్పారు.

కామెంట్‌లు