ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

సోనియాను కేసీఆర్‌ తెలంగాణ అడగలేదు: డీఎస్‌

హైదరాబాద్‌: తెలంగాణకోసం అస్తమానం ఢిల్లీలో అద్వానీ, సుష్మాస్వరాజ్‌లను కలుస్తున్న తెరాస అధినేత కేసీఆర్‌ 2009నుంచి ఏ ఒక్కరోజుకూడా యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీని కని ప్రధానిని కాని కలిసి తెలంగాణ అంశం ప్రస్తావించలేదని పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌ అన్నారు. తెలంగాణ ఇవ్వాల్సిన
అధికార పార్టీ నేతలను అడగకుండా విపక్షాలనెందుకు అడగటమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో విలీనం అవమని తాము తెరాసను అడగలేదని కేసీఆరే గతంలో ఆ వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ను ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారని కేసీఆర్‌ అనటాన్ని ఆయన ఖండించారు. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం తెలంగాణపై తుది నిర్ణయం తీసుకుంటామని నేతలు చెబుతున్నారన్నారు.

కామెంట్‌లు