ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ముగిసిన మార్గశిర మాసోత్సవాలు

విశాఖపట్నం, చైతన్యవారధి: కనకమహలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు మంగళవారంతో ఘనంగా ముగిశాయి. డిసెంబరు 6 నుంచి ఉత్సవాలు ప్రారంభమైన ఉత్సవాలు మార్గశిర బహుళ అమావాస్యతో ముగిశాయి. మంగళవారం అమ్మవారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు.
ఆలయ అనివేటి మండపంలో వెయ్యి దీపాలను వెలిగించారు. ఓంకార రూపం చుట్టూ మూడు వరుసల్లోప్రమిదలను వెలిగించారు. దేవస్థానం ఈవో డి.భ్రమరాంబ ఆధ్వర్యంలో ఈ సేవ జరిగింది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో దీపాలను వెలిగించారు. ట్రస్టీలు కన్నబాబు, రాంగోపాల్‌, ఆలయ అధికారులు పాల్గొన్నారు. పలువురు భక్తులు వచ్చి దీపాలను వెలిగించారు. మంగళవారం భక్తుల హాజరు పల్చగా కనిపించింది. అమ్మవారు కనకమహలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. ఇంతవరకు ఈ ఏడాది రూ.1.45 కోట్ల ఆదాయం వచ్చిందని ఈవో భ్రమరాంబ తెలిపారు. ఇంకా హుండీలను లెక్కించాల్సి ఉందని, ఈ ఆదాయం కలిపితే మరింతగా పెరిగే అవకాశాలున్నాయన్నారు. గత ఏడాది నెలరోజులకు రూ.1.25 కోట్లు ఆదాయం వస్తే ఈసారి బాగా పెరిగిందన్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా ముగియడంతో యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

కామెంట్‌లు