ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

దూరవిద్య పీహెచ్‌డీ ప్రవేశాల నిలిపివేత

హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాలు దూరవిద్య ద్వారా పీహెచ్‌డీ ప్రవేశాలను నిర్వహించటం నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈరోజు సచివాలయంలో ఉన్నతవిద్యా శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పై నిర్ణయం తీసుకున్నారు.
ఓయులో విద్యార్థులకు ఇప్పటికే పరీక్షలు రాసేందుకు చాలా సమయం ఇచ్చినందున యధావిధిగా పరీక్షలన్నీ నిర్వహించాలని నిర్ణయించారు. ఏయులో వందకుపైగా బోధనాపోస్టుల భర్తీకి అంగీకరించారు. విశ్వవిద్యాలయాలకు ఇచ్చే నిధులను 30 శాతం పెంచాలని వీసీలు కోరారు.

కామెంట్‌లు