ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

బ్రెయిలీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం

హైదరాబాద్, జనవరి 4(న్యూస్ నెట్): సంపూర్ణ ఆరోగ్యం గలవారితో కూడా అంధులు పోటీ పడగలుగుతున్నారంటే అందుకు బ్రెయిలీ లిపీయే కారణమని, దీన్ని కనిపెట్టిన బ్రెయిలీని అంధులు దేవుడిగా కొలుస్తున్నారని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. లూయి బ్రెయిలీ జయంతి సందర్భంగా మంగళవారం
హైదరాబాద్‌లో నల్గొండ చౌరస్తాలోని వికలాంగుల పార్కులో లూయి బ్రెయిలీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. నల్గొండ ఫ్త్లెఓవర్‌కు లూయి బ్రెయిల్‌ ఫ్త్లెఓవర్‌గా నామకరణం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. రూ.4.50 కోట్లతో చేపట్టే వికలాంగుల సంక్షేమ భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అంధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 2011 క్యాలెండరును ఆవిష్కరించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 25 మంది వికలాంగులకు బహుమతులను అందజేశారు. లూయి బ్రెయిలీ జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్‌ గంగారం మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు వర్తించే పథకాలు, రాయితీలను వికలాంగులకు కూడా ఇవ్వాలని కోరగా ముఖ్యమంత్రి స్పందిస్తూ రాజ్యాంగ నియమాల పరధిలోకి వచ్చే అంశాలు ఉంటే పరిశీలిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి సునితా లక్షారెడ్డితో పాటు ముఖేష్‌గౌడ్‌, శంకర్రావు, ఎమ్మెల్యే మహ్మద్‌ బలాల, సుధీర్‌రెడ్డి, మేయర్‌ కార్తీకరెడ్డి, జీహెచ్‌ఎంసీ, కమిషనరు సమీర్‌శర్మ, వికలాంగుల సంక్షేమశాఖ కమిషనర్‌ అనితారాజేంద్ర పాల్గొన్నారు.

కామెంట్‌లు