ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

బ్రెయిలీ అంధులకు దిక్సూచిలాంటిది

విశాఖపట్నం, చైతన్యవారధి: బ్రెయిలీ అంధులకు దిక్సూచిలాంటిదని కలెక్టరు జె.శ్యామలరావు అన్నారు. అంధులందరికీ బ్రెయిలీలిపి పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి తేవాల్సి ఉందని అన్నారు. బ్రెయిలీ జయంతి సందర్భంగా మంగళవారం ఎన్‌.ఎస్‌.టి.ఎల్‌ సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్‌.ఎస్‌.టి.ఎల్‌ మానసి
ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.  అంధవిద్యార్థులకు ఈ పాఠ్యపుస్తకాలను అందించాలన్న ఎన్‌.ఎస్‌.టి.ఎల్‌ సేవా సమితి చేసిన ప్రయత్నం ఆదర్శనీయమన్నారు. దీన్ని రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలని కలెక్టర్‌ కోరారు. ఈ సందర్భంగా కంప్యూటర్‌ ప్రింటింగ్‌ను ప్రారంభించారు. ఎన్‌.ఎస్‌.టి.ఎల్‌ డైరెక్టరు డాక్టరు ఎన్‌.భుజంగరావు మాట్లాడుతూ త్వరలో పుస్తకాల్ని అందజేస్తామన్నారు. అసోసియేట్‌ డైరెక్టరు ఎస్‌.వి.రంగరాజన్‌, లలితాభుజంగరావు ప్రసంగించారు. సివిల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఎం.జి.రెడ్డి, కార్యదర్శి కె.ఈశ్వర్రావు పాల్గొన్నారు.

కామెంట్‌లు