ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

అంబరాన్నింటిన బోగి సంబరాలు

 - ముగ్గులతో ముస్తాబయిన వీధులు
విశాఖపట్నం, చైతన్యవారధి(న్యూస్ నెట్): సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పల్లె, పట్టణం అన్న తేడాలేకుండా వీదులన్నీ రంగుల రంగుల ముగ్గులతో ముస్తాబయ్యాయి.  వేకువజామున బోగి మంటలు ఉవ్వెత్తున ఎగిసాయి. చలికాలంలో వెచ్చని మంటతో ప్రజలు బోగిమంట కాచుకున్నారు. కొత్తబట్టలు ధరించి పిండివంటల రుచులు ఆరగించారు. పల్లెల్లో హరి దాసుల కీర్తనలు మునపటి కంటే తక్కువగా కనిపించాయి.
గంగిరెద్దులు ఎక్కడో తప్ప కానరాలేదు.  మరో వైపు జిల్లాలోని ప్రదాన పట్టణాలు, మండల కేంద్రాలు నిత్యావసర వస్తువులు, కూరగాయల కొనుగోళ్ళతో కిక్కిరిసిపోయాయి. సామాన్యుడికి భారంగా కూరగాయలు, పండ్లు ధరలు చుక్కలనంటాయి. బట్టల దుకాణాలు జాతరను తలపించాయి. పల్లెలంతా పిల్లల ఆట పాటలతో సందడి సందడిగా ఉన్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా కొనుగోలు దారులను ఆకట్టుకునేందుకు పట్టణంలోని వస్త్ర దుకాణాలన్నీ ప్రత్యేక రాయితీలు ప్రకటించాయి.

కామెంట్‌లు