ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

పెట్రో ధరల పెంపుపై మండిపడ్డ విపక్షాలు

న్యూఢిల్లీ: పెట్రో ధరలు పెంచుతూ చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు మండిపడ్డాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి సామాన్యుడు సతమతమవుతుంటే పెట్రో ధరలు పెంచి కోలుకోలేని దెబ్బ తీశాయని భాజపా, సీపీఎం పార్టీలు విమర్శించాయి. పెట్రో ధరల పెంపుపై భాజపా నాయకుడు ప్రకాశ్‌ జగదేవ్‌కర్‌ మాట్లాడుతూ.. దోపీడీ దారుల్ని అరెస్టు చేసే ప్రభుత్వమే దోపిడీకి దిగుతుంటే ఏం చేయాలని ప్రశ్నించారు. బ్యారెల్‌ ముడి చమురు 140
డాలర్లు ఉన్నప్పుడే ధరలు ఇంతగా లేవని, ఇప్పుడు చమురు ధర తక్కువగానే ఉన్నా ధరలు పెంచేశారన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌ పేరిట ప్రజల్ని దోచుకుంటున్నారని విమర్శించారు. తాము ఈ చర్యను పూర్తిగా వ్యతిరేకిసున్నామని, పెంచిన ధరల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

కామెంట్‌లు