ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

పెరిగిన పెట్రో ధరలు

ఢిల్లీ: నిత్యావసర ధరలతో సతమతవుతున్న సామాన్యుడిని పెట్రో సెగ తగిలింది. లీటరుకు సుమారు మూడు రూపాయలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధర 92డాలర్లు ఉండటంతో పెట్రో ధరలు పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి. పెరిగిన పెట్రో ధరలు గత అర్ధరాత్రి
నుంచి అమలులోకి వచ్చాయి. ఇండియన్‌ ఆయిల్‌ లీటరుకు రూ. 2.50, హిందుస్థాన్‌ పెట్రోలియం రూ.2.54, భారత్‌ పెట్రోలియం రూ.2.53 చొప్పున పెంచాయి. నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు పెట్రో ధరలు పెరగడంతో మధ్యతరగతి జీవనం మరింత దుర్భరం కానుంది.

కామెంట్‌లు