ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రెండు విడతలుగా పల్స్‌పోలియో : డీఎల్‌

హైదరాబాద్‌: ఈ ఏడాది మొదటి విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డి.ఎల్‌.రవీంద్రారెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. మంత్రి శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ.. నిర్దేశించిన పోలియో కేంద్రాల్లో ఆదివారం పిల్లలకు చుక్కలు వేస్తారని చెప్పారు. అనంతరం 24, 25 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేస్తారన్నారు. 26న హైదరాబాద్‌, విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, కర్నూలు, వరంగల్‌ నగర పాలక సంస్థల్లో ఇంటింటికీ వెళ్లి ఈ కార్యక్రమాన్ని చేపడతారని పేర్కొన్నారు. రెండో విడత ఫిబ్రవరి 27న ఉంటుందని.. అదేనెల 28, మార్చి 1వ తేదీల్లో ప్రతిఇంటికీ వెళ్లి సేవలందిస్తారని వివరించారు. మార్చి 2న ఏడు నగర పాలక సంస్థల్లో చుక్కలు వేస్తారని చెప్పారు. రాష్ట్రంలో 0-5 ఏళ్లలోపు మొత్తం 1,00,00437 పిల్లలను గుర్తించామని.. 63,766 పల్స్‌పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 1,864 సంచార కేంద్రాలు ఉంటాయన్నారు. మొదటి విడత కార్యక్రమానికి కేంద్రం రూ.9,34,86,235 విడుదల చేసిందని తెలిపారు.

కామెంట్‌లు