ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

వ్యభిచారం కేసులో నటి యమున అరెస్ట్

బెంగళూరు: సినీ నటి యమునని వ్యభిచారం నేరకింద పోలీసులు అరెస్ట్ చేశారు. ఐటిసి గార్డెన్ హొటల్లో గురువారం రాత్రి వ్యభిచారం నిర్వహిస్తుండగా సినీనటి యమునతోపాటు మరో తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో ఒక సాఫ్టువేర్ కంపెనీ యజమాని కూడా ఉన్నారు. సినీనటి యమున తెలుగు, తమిళ, కన్నడ
చిత్రాలలో నటిస్తారు. మౌనపోరాటం చిత్రంతో ఆమె తెలుగు సినీరంగంలోకి ప్రవేశించారు. యమున అరెస్ట్ అయిన విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ కూడా ధృవీకరించారు. ఐటిసి గార్డెన్ హొటల్లో హైటెక్ వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు.

కామెంట్‌లు