ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

మాస్టరు లిస్టు అభ్యర్థుల భిక్షాటన

విశాఖపట్నం, చైతన్యవారధి: గత 21 రోజులుగా కలెక్టరేట్‌ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్న పోర్టు మాస్టరు లిస్టు అభ్యర్థులు మంగళవారం వినూత్నంగా నిరసనకు దిగారు. కలెక్టరేట్‌ కూడలిలో ప్రదర్శనగా నిల్చుని బిక్షాటన చేశారు. పోర్టు యాజమాన్యం నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ప్లకార్డులను మెడలో వేసుకొని ప్రదర్శించారు.
అభ్యర్థులందరికీ ఉపాధి కల్పించే వరకు ఆందోళన చేస్తామని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఛైర్మన్లు మారినంత మాత్రాన ఒప్పందాలను రద్దు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఇప్పటికైనా యంత్రాంగం కళ్లు తెరిచి ఉపాధి కల్పించాలని సంఘం ప్రధాన కార్యదర్శి బి.వి.ఎస్‌.శేఖర్‌ కోరారు.

కామెంట్‌లు