ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

తూటాలా దూసుకుపోతున్న తార

లండన్‌: గంటకు 54వేల మైళ్ల వేగంతో దూసుకుపోతున్న ఒక తార వల్ల కలిగిన ప్రకంపనలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) శాస్త్రవేత్తలు నమోదు చేశారు. కక్ష్యలో పరిభ్రమిస్తున్న 'వైజ్‌' అనే అబ్జర్వేటరీని ఉపయోగించి వీరు ఈ ఘనత సాధించారు. నక్షత్రం నుంచి వెలువడిన శక్తిమంతమైన స్టెల్లార్‌ వాయువుల కారణంగా
అంతరిక్షంలోని ధూళి, వాయువులు పక్కకు తొలగిపోయి.. పసుపుపచ్చ చాపం ఏర్పడింది. ఈ తార పేరు జెటా. ఒప్యూచస్‌ అనే తారామండలంలో ఇది ఉంది. ఒకప్పుడు ఇది మరో నక్షత్రం చుట్టూ పరిభ్రమించేది. భారీ విస్ఫోటం రూపంలో ఆ తార పేలిపోయింది. ఈ శక్తి.. జెటాను సుదూర విశ్వంలోకి విసిరేసింది.

కామెంట్‌లు