ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఓబుళాపురం గనులను విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేటాయించాలి

హైదరాబాద్‌: ఓబుళాపురం గనులను విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ప్రభుత్వాన్ని కోరారు. ఆ మేరకు ఆయన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. అంతర్జాతీయస్థాయిలో ఖ్యాతిని ఆర్జించి నవరత్న హోదా పొందిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ క్యాపిటివ్‌ ఐరన్‌ఓర్‌
లేక తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోందని రాఘవులు అన్నారు. సొంతంగా గనులు ఉన్న ఇతర కర్మాగారాలతో విశాఖ ఫ్యాక్టరీ పోటీపడలేక పోతోందని కనుక ఓబుళాపురం గనులను విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించాలని కోరారు. పార్లమెంటరీ కమిటీ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

కామెంట్‌లు