ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

పార్టీలకతీతంగా ఆలోచించాలి

గుంటూరు: దేశంలో అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా చిన్న చిన్న స్పర్థల కారణంగానే పారిశ్రామిక పురోగతి కుంటుపడుతోందని మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించి గత ఏడాది నవంబరులో పెట్టుబడుల సమిట్‌ నిర్వహించాలని భావించినా...
ఆ తర్వాత కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఫిబ్రవరికి మార్పు జరిగిందని ఆయన గుంటూరులో చెప్పారు. వైబ్రంట్‌ గుజరాత్‌ పేరిట రెండు రోజుల పాటు ఏర్పాటు చేసిన సమితిలో నరేంద్రమోడి సర్కారు 20 లక్షల 83వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదన ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా పురోగమనంలో ఆ రాష్ట్రం మరింత ముందుకు దూసుకెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఈ సమయంలో పార్టీలకు అతీతంగా అంతా రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించాల్సి ఉందన్నారు.

కామెంట్‌లు