ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

పెట్రోల్‌ ధరలపై తెదేపా నిరసన

విశాఖపట్నం, చైతన్యవారధి: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌ ధరలను నిరసిస్తూ శనివారం జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ, తూర్పు నియోజకవర్గం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రజలకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, తక్షణమే పెట్రోల్‌ ధరలు తగ్గించాలంటూ పెద్దఎత్తున నినాదాలు
చేశారు. మోటార్‌వాహనాలను సైకిల్‌కు కట్టి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తొక్కగా, కార్యకర్తలు వాహనాలను లాగుతూ నిరసన తెలిపారు. స్కూటర్‌ను దహనం చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ ధరలు తగ్గించేవరకు తమపార్టీ పోరాడుతుందన్నారు. దివంగత వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏడుసార్లు పెంట్రోల్‌ ధరలు పెరిగాయని గుర్తుచేశారు. అప్పుడు జగన్‌కు గుర్తుకురాని పెట్రోల్‌ ధరలు ఇప్పుడు ఎలా గుర్తుకొచ్చాయని, ఈ విషయంలో జగన్‌ మొసలి కన్నీరుకారుస్తుండడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా ఫ్లోర్‌లీడరు సీహెచ్‌.పట్టాభి, కార్పొరేటర్లు ఆళ్ల శ్రీనివాసు, ఒమ్మి సన్యాసిరావు, మొల్లి లక్ష్మి, బొట్టా నీలిమా, కళ్లేపల్లి విజయలక్ష్మి తదితర నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌లు