ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

విశాఖపట్నం: రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈశాన్య రుతుపవనాల సీజన్‌ ముగిసిపోవడంతో వర్షాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడడంతో పాటు చలి తీవ్రత కూడా తగ్గింది. ఫలితంగా మార్చి నెలాఖరు వరకు సాధారణ ఉష్ణోగ్రతలే కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ
నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈశాన్య రుతుపవనాల సీజన్‌ ముగియడంతో వాతావరణంలో క్రమంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే కోస్తాలోని నందిగామ, కళింగపట్నం, విజయవాడ, నర్సాపురం, తెలంగాణలోని రామగుండం, మెదక్‌, భద్రాచలం, రాయలసీమలోని కడప తదితర ప్రాంతాల్లో మంగళవారం సాధారణం కన్నా 3 నుంచి 7 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగినా అంత తీవ్రంగా ఉండవని ఇప్పటివరకు ఉపగ్రహాలు అందించిన సమాచారం ప్రకారం తెలుస్తోంది.

కామెంట్‌లు