తెలుగులో 'శ్రీకృష్ణ' నివేదిక
జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలుగు కాపీని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇది www.ap.gov.in, www.aponline.gov.in వెబ్‌సైట్లలో లభిస్తుందని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి కె.రత్నప్రభ తెలిపారు.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.
నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి