ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

కోబ్రా సిబ్బందికి అత్యాధునిక తుపాకులు

న్యూఢిల్లీ: నక్సల్స్‌పై పోరు సాగిస్తున్న కోబ్రా దళానికి అత్యాధునిక ఆయుధాలు సమకూరాయి. ప్రస్తుతం సైన్యంలోని ప్రత్యేక దళాలు మాత్రమే వినియోగిస్తున్న టేవర్‌ ఎక్స్‌95 సబ్‌ మెషీన్‌ గన్‌లు నక్సల్స్‌ వ్యతిరేక దళానికి కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇజ్రాయెల్‌లో తయారయ్యే ఈ తుపాకులతో నిమిషానికి 1000 రౌండ్లు కాల్చొచ్చు.
వీటిని కోబ్రా సిబ్బందికి అందజేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తొలుత వీరికి తాత్కాలిక పద్ధతిలో ఏకే47, ఎంపీ5 తుపాకులను అందజేశారు. అత్యాధునిక ఎక్స్‌95 తుపాకులను ప్రభుత్వం నక్సల్స్‌పై పోరు సాగిస్తున్న సుశిక్షితులైన సిబ్బందికి ఇప్పటికే అందజేసినట్లు సమాచారం. తాము రూపొందించిన ఎక్స్‌95 తుపాకులు.. ప్రత్యేక దళాలకు భవిష్యత్‌ తరం ఆయుధాలని ఇజ్రాయెల్‌ ఆయుధ పరిశ్రమ పేర్కొంది.

కామెంట్‌లు