ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

నేడు ఆకాశంలో ఉల్కల కనువిందు

న్యూఢిల్లీ: కాంతులీనే ఉల్కాపాతం సోమవారం ఆకాశంలో కనువిందు చేయనుంది. కొత్త సంవత్సరాన వెలుగులు విరజిమ్మనుంది. ఒక స్థానం నుంచి అనేక ఉల్కలను వెదజల్లే 'క్వాడ్రాంటిడ్స్‌' ఉల్కాపాతం రాత్రి సమయంలో కనిపించనుందని ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఆర్‌సీ కపూర్‌ ఆదివారమిక్కడ తెలిపారు.
క్వాడ్రాంటిడ్స్‌.. గంటకు 40 చొప్పున ఉల్కలను వెదజల్లనుందని చెప్పారు. ఈ ఉల్కలు సెకనుకు 43 కి.మీ. వేగంతో దూసుకువెళతాయన్నారు. క్వాడ్రాంటిడ్స్‌ను 2003లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన పీటర్‌ జెన్నిస్‌కెన్స్‌ తొలిసారిగా గుర్తించారు.

కామెంట్‌లు