ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

కేప్‌టౌన్‌ టెస్ట్‌: భారత్‌ 364

కేప్‌టౌన్‌, జనవరి 4(న్యూస్ నెట్): భారత్‌, దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్ల మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్‌ మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 364 పరుగులకు ఆలౌట్‌ అయింది. 2 పరుగుల మొదటి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని సాధించింది. సచిన్‌ టెండూల్కర్‌ 146 పరుగులకు అవుటయ్యాడు. ఆ తరువాత మిగతా వికెట్లు త్వరగా కోల్పోయింది.
హర్భజన్‌ 40, జహీర్‌ కాన్‌ 23, ఇషాంత్‌ శర్మ 1 పరుగులకు అవుటయ్యారు. శ్రీశాంత్‌ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ నాలుగు వికెట్లను స్టెయిన్‌, మార్కెల్‌ పంచుకున్నారు.

కామెంట్‌లు