ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

25న జాతీయ ఓటర్ల దినోత్సవం

విశాఖపట్నం, చైతన్యవారధి:భారత ఎన్నికల కమిషనర్‌ ఆదేశాల మేరకు ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తిచేశామని డీసీఆర్‌ సన్యాసినాయుడు పేర్కొన్నారు. దీనిపై శనివారం జీవీఎంసీ సమావేశమందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ డైమండ్‌
జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా జీవీఎంసీ పరిధిలో 234 డిజిగ్నేటెడ్‌ కేంద్రాల్లో మొదటిసారిగా ఓటరు నమోదు చేయించుకున్న 18 నుంచి 20 ఏళ్ల వారిలో ఒక్కో కేంద్రం నుంచి కొంతమందిని గుర్తించి అభినందిస్తామన్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించడానికి పాఠశాలలు, కళాశాలల స్థాయిలో వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వం పోటీలను నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ అధికారులు, బిల్లు కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు