ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

25న పాడేరులో రచ్చబండ కార్యక్రమం

పాడేరు: ఈనెల 25న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి పాడేరు మండలంలో జరగనున్న రచ్చబండ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు ముమ్మరం చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు అధికారుల్ని ఆదేశించారు. పాడేరు మండలంలో గుత్తులపుట్టు, కిండంగి గ్రామాల్లో పర్యటించిన
మంత్రి రచ్చబండ కార్యక్రమం కోసం స్థల పరిశీలన చేశారు. భారీ బహిరంగ సభ కోసం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో స్థలాన్ని పరిశీలించారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కలెక్టర్‌ జె.శ్యామలరావుకు సూచించారు. భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌తో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ సత్యనారాయణ, ఆర్డీఓ కేఆర్డీ ప్రసాదరావు, జడ్పీటీసీ సభ్యులు ఉషారాణి, సర్పంచి నారాయణ, జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ కాంతమ్మ, పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు.

కామెంట్‌లు