ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఏయూలో 12 నుంచి అకడమిక్‌ ఎగ్జిబిషన్‌

విశాఖపట్నం: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే ఉద్దేశంతో ఫిబ్రవరి 12 నుంచి మూడు రోజుల పాటు ఆంధ్ర యూనివర్సిటీలో అకడమిక్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు ఏయూ వీసీ బి.సత్యన్నారాయణ తెలిపారు. యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్ల వారీగా పాఠ్యాంశాలకు సంబంధించిన విషయాలను
ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో స్థానిక పరిశ్రమలు కూడా స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మూడేళ్లకొకసారి నిర్వహించే ఈ ఎగ్జిబిషన్‌ ఈసారి మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

కామెంట్‌లు