ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

నేడు భాజపా రైతుపోరు

హైదరాబాద్‌: విపత్తు బాధిత రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ భారతీయ జనతా పార్టీ 'రైతుపోరు' పేరుతో మంగళవారం రాష్ట్ర సచివాలయ ముట్టడికి సన్నద్ధమవుతోంది. దీనికి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా రైతులు, పార్టీ శ్రేణులను సమీకరిస్తోంది. భాజపా జాతీయ నేత ఎం.వెంకయ్యనాయుడు సహా బండారు
దత్తాత్రేయ, సీహెచ్‌ విద్యాసాగరరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, కె.లక్ష్మణ్‌, జి.కిషన్‌రెడ్డి తదితర పార్టీ ముఖ్యనేతలంతా ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 12.30 గంటలకల్లా అందరూ ఇందిరాపార్క్‌ వద్దకు చేరుకుని, అక్కడి నుంచి వచ్చి సచివాలయాన్ని ముట్టడించేందుకు భాజపా రాష్ట్రశాఖ తగిన కార్యాచరణ సిద్ధం చేసింది.

కామెంట్‌లు