ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

నేడు హైదరాబాద్ కు రాష్టప్రతి

హైదరాబాద్: రాష్టప్రతి ప్రతిభా పాటిల్ శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ వస్తున్నారు. వాయుసేన విమానంలో ఆమె మధ్యాహ్నం 12 గంటల సమయంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. రాష్టప్రతికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు మంత్రులు, అధికారులు స్వాగతం పలుకుతారు...
ఆమె నగరంలోని బొల్లారంలోని రాష్టప్రతి విడిదిలో బసచేస్తారు. వాస్తవానికి రాష్టప్రతి వచ్చేనెల ఏడో తేదీవరకూ ఇక్కడ శీతాకాల విడిది చేయాల్సి ఉన్నా.. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆ విడిదిని డిసెంబర్ 31 వరకే పరిమితం చేశారు. డిసెంబర్ 31వ తేదీ మధ్యాహ్నం రాష్టప్రతి గోవా బయల్దేరి వెళ్తారు.

కామెంట్‌లు