ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

జగన్‌ను కలిసిన ప్రముఖులు

హైదరాబాద్‌: పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు వైఎస్‌ జగన్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఎమ్మెల్యేలు అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కమలమ్మ, శిల్పామోహన్‌రెడ్డి సోదరుడు చక్రపాణిరెడ్డి, పీఆర్పీ మాజీ నేత హరిరామ జోగయ్య, సినీ నటుడు విజయ్‌చందర్‌ తదితరులు జగన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజయ్‌చందర్‌ మీడియాతో మాట్లాడుతూ జగన్‌ కొత్త పార్టీ గురించి దేశమంతటా చర్చ జరుగుతోందని తెలిపారు. తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదో సీఎం చెప్పాలని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. తన కూతురి వివాహానికి ఆహ్వానించేందుకు జగన్‌ను కలిసినట్లు చెప్పారు.

కామెంట్‌లు