ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

నల్లధనాన్ని వెనక్కి తెప్పించాలి: అద్వానీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: మనదేశానికి చెందిన చాలామంది విదేశాల్లో నల్లధనాన్ని దాచుకోవడం పట్ల బి.జె.పి అగ్రనేత ఎల్.కె.అద్వానీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నల్లధనాన్ని భారత్‌కు తెప్పించేందుకు సుప్రీంకోర్టు సమర్థవంతమైన పాత్రను పోషించగలదనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
నల్లధనం వెలికితీతపై సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ, సుభాష్ కశ్యప్, కె.పి.ఎస్.గిల్ వంటి ఐదుగురు ప్రముఖులు ‘సుప్రీం’లో వేసిన రిట్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. విదేశాల్లో పేరుకుపోయిన నల్లధనాన్ని వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వంపై వత్తిడి తేవడమే ఈ పిటిషన్ ముఖ్య ఉద్దేశ్యమని అద్వానీ తాను సోమవారం రాసిన ఒక బ్లాగులో పేర్కొన్నారు. అవినీతికి దారితీసిన 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులు, కామన్ వెల్త్ క్రీడలు, ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం వంటి అంశాలను ఈ సందర్భంగా అద్వానీ ప్రస్తావించారు. అవినీతికి వ్యతిరేకంగా చురుకుగా వ్యవహరిస్తున్నందుకు సుప్రీంకోర్టు, పార్లమెంటు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌కు క్రెడిట్ దక్కుతుందని పేర్కొన్నారు.

కామెంట్‌లు