ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

మైనింగ్‌ మాఫియాపై లఘుచిత్రం

కోల్‌కతా: కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాల్లో మైనింగ్‌ మాఫియా పాల్పడుతున్న అక్రమాలను లఘుచిత్రం (డాక్యుమెంటరీ) రూపంలో ప్రజల ముందుకు తీసుకొచ్చాడు ఓ సాహసికుడు. బళ్లారి బెల్ట్‌లో సాగుతున్న అక్రమ మైనింగ్‌ కార్యకలాపాల వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టం, నిర్వాసితుల
సమస్యలు, బాల కార్మికుల దీనగాథలు కళ్లకు కట్టినట్లు అందులో ప్రదర్శించారు. 'బ్లడ్‌ అండ్‌ ఐరన్‌' పేరుతో తెరకెక్కిన ఈ లఘుచిత్రానికి పాత్రికేయుడు పరంజయ్‌ గుహ థాకుర్టా దర్శకత్వం వహించారు. ఆ ప్రాంతంలో ప్రజాధనాన్ని దోచుకోవడానికి రాజకీయ నాయకులు, నేరగాళ్లు, వ్యాపారవేత్తలు ఎలా కుమ్మక్కయ్యారో తెరకెక్కించినట్లు థాకుర్టా తెలిపారు. బళ్లారి, అనంతపురంలోని స్థానిక నాయకులను శక్తిమంతమైన మైనింగ్‌ మాఫియా ఎలా ప్రభావితం చేసిందో బ్లడ్‌ అండ్‌ ఐరన్‌లో చూడోచ్చు. పీటీఐ వార్తాసంస్థకు ఈమెయిల్‌ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ఈ లఘుచిత్రం నిర్మాణానికి శాస్త్రవిజ్ఞానం, పర్యావరణ కేంద్రం(సీఎస్‌ఈ) ఆర్థిక సాయం చేసిందని థాకుర్టా తెలిపారు. ఢిల్లీలో జనవరి 6న విడుదల చేస్తారు. త్వరలో హైదరాబాద్‌, ముంబయి, కోల్‌కతా, అహ్మదాబాద్‌ నగరాల్లోనూ ప్రదర్శించనున్నారు.

కామెంట్‌లు