ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

జేపీసీ డిమాండ్‌ను తోసిపుచ్చిన సోనియా

న్యూఢిల్లీ : 2జిస్పెక్ట్రమ్‌ కుంభకోణంలో ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటుచేసేందుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నిరాకరించారు. పార్లమెంటు సభా సమయాన్ని అడ్డుకుంటున్న ప్రతిపక్షాల తీరును ఆమె విమర్శించారు. కాంగ్రెస్‌ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ అవినీతి అంశంపై భాజపా రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందని ఆమె ఆరోపించారు. భూకుంభకోణంలో ఇరుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన పదవికి రాజీనామా
చేయకపోవడాన్ని ఆమె ప్రస్తావించారు. 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణంపై సీబీఐ , పీఏసీ దర్యాప్తు చేస్తున్నందున జేపీసీ అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.

కామెంట్‌లు