ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

చురుగ్గా కదులుతున్న ఈశాన్యరుతుపవనాలు

విశాఖపట్నం: కోస్తాంధ్ర తీరంపై ఈశాన్యరుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటికి తోడు బంగాళాఖాతంలో శ్రీలంక నుంచి తమిళనాడు వరకూ ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఈ రెండింటి ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్ని చోట్ల వర్షాలు... ఉత్తరకోస్తా, తెలంగాణల్లో ఒకటి రెండు చోట్ల సాధారణ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇప్పటికే తమిళనాడులో పలుచోట్ల, దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర తీరంపై సాధారణం కంటే అధికవేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

కామెంట్‌లు