ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

అచ్యుతాపురం, డిసెంబరు 6 (చైతన్యవారధి): అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురుస్కరించుకొని హైదరాబాద్‌లో గచ్చీబౌలి స్టేడియంలో నిర్వహించిన వికలాంగుల క్రీడల పోటీల్లో మండలంలో ఆశ్రమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు విజేతలుగా నిలిచారు. షాట్‌పుట్‌లో గౌనపతి అరుణ, రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలోనూ, జావలిన్‌ త్రోలో బుదిరెడ్డి నాగమణి రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచారు.
హైదరాబాద్‌లో హరిహర కళామందిరంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రప్రిన్సిపల్‌ కార్యదర్శి మీరా కుమారి, వికలాంగుల కమిషనర్‌ అనితా రాజేంద్రలు విజేతలకు ప్రశంసాపత్రంతో పాటు నగదు బహుమతులు అందించారు. విజేతలైన విద్యార్థినులను జిల్లా వికలాంగశాఖ సంచాలకులు వి.వి.ఎస్‌.ఎస్‌.ఎన్‌.మూర్తి, వికలాంగుల సంక్షేమ శాఖ అధ్యక్షులు పి.ఎస్‌.టి.పట్నాయక్‌లు అభినందించారు. జాతీయ అవార్డు గ్రహీత, డి.కైలాసపతిరావు, ఐ.వి.ఎ. పాఠశాల ఎ.ఎం. శ్రీరాజు, కన్వీనర్‌ సత్యసాయి కూడా విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

కామెంట్‌లు