Loading...
27, డిసెంబర్ 2010, సోమవారం
రైతు బిచ్చగాడు కాదు: జేపీ
తిరుపతి: రైతు బిచ్చగాడు కాదని... పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముందుచూపు లేని
ప్రభుత్వాల కారణంగా రైతులు, వినియోగదారులు నష్టపోతున్నారని అన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి