ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

బాబు ఆరోగ్యం కుదుటపడుతోంది: నిమ్స్‌ వైద్యులు

హైదరాబాద్‌: చంద్రబాబు ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోందని నిమ్స్‌ వైద్యులు ప్రకటించారు. ఆయనకు వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆరోగ్య పరిస్థితిపై నివేదిక విడుదల చేశారు. ఐసీయూలో నిరంతర వైద్యబృందం పర్యవేక్షణలో ఐవీ ఫ్లూయిడ్స్‌ అందిస్తున్నామని వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం బాబు
ఆరోగ్యం క్రమంగా కుదుట పడుతున్నట్లు పరీక్షల్లో వెల్లడైందని వివరించారు. వారం రోజులపాటు దీక్ష కొనసాగించడంతో ఇప్పటికీ బలహీనంగా ఉన్నారని తెలిపారు.

కామెంట్‌లు