ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

కేసులు ఎత్తివేతకు నిరవధిక నిరాహార దీక్ష

హైదరాబాద్‌: ఉద్యమాల్లో విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నందునే నిరవధిక నిరాహార దీక్ష చేయాలన్న అభిప్రాయానికి వచ్చామని కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నిరాహారదీక్ష చేపట్టబోయే స్థలాన్ని పెద్దపల్లి ఎంపీ వివేకానందతో కలసి పరిశీలించారు.
కమిటీల నివేదికలతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ప్రకటించాలన్నారు. రాష్ట్ర సాధనకోసం ఏ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతున్న ఉద్యమాన్ని అడ్డుకునేందుకు పోలీసులను దిగుమతి చేయటాన్ని తప్పుబట్టిన ఆయన ముఖ్యమంత్రి సీమాంధ్ర అధికారులు చెప్పినట్టు వినడం తగదన్నారు.

కామెంట్‌లు