టీడీపీ ఆధ్వర్యంలో చలో సచివాలయం
హైదరాబాద్: రైతుల సమస్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా చలో సచివాలయం కార్యక్రమాన్ని నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.
నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి