ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

బాలరాజుకు ఘన స్వాగతం

విశాఖపట్నం, డిశంబరు 8: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా రెండవ పర్యాయం మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన పసుపులేటి బాలరాజుకు విశాఖపట్నం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గురువారం ఉదయం ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో వచ్చిన ఆయనకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో
తరలి వచ్చిన కార్యకర్తలు మంత్రికి స్వాగతం పలికారు. శాసన సభ్యులు తైనాల విజయకుమార్‌, బోళెం ముత్యాలపాప, శాసన మండలి సభ్యులు డి.వి.సూర్యనారాయణ రాజు, డిప్యూటి మేయరు దొరబాబు, ఐఎన్‌టియుసి నాయకుడు మంత్రిరాజశేఖర్‌, పలువురు కార్పొరేటర్లు మంత్రి బాలరాజును కలసి అభినందించి స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి ప్రభుత్వ సర్క్యూట్‌ హౌస్‌కు బయలుదేరిన మంత్రి మార్గమద్యంలో ఎల్‌.ఐ.సి.భవనం వద్దగల డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం సర్క్యూట్‌ హౌస్‌కు చేరుకున్న మంత్రికి జిల్లా కలక్టరు జె.శ్యామలరావు, పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఇన్‌ఛార్జి ప్రాజెక్టు అధికారి,అదనపు జాయంట్‌ కలక్టరు అయిన ఎస్‌.సత్యనారాయణ, జిల్లా రెవెన్యూ అధికారి డి.వి.రెడ్డి, ముఖ్య ప్రణాళికాధికారి ప్రకాశరావు, ఆర్‌.డి.వో. కె.ప్రభాకరరావు తదితర అధికార్లు మర్యాద పూర్వకంగా కలిసారు.

కామెంట్‌లు