ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

'వైఫై' తో జాగ్రత్త సుమా...

-సైబర్‌ భద్రతా నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ: అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నవారు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు సైబర్‌ భద్రతా నిపుణులు. పాస్‌వర్డు లేకుండా వినియోగంలో ఉన్న వైఫై (వైర్‌లెస్‌ ఫిడెలిటీ) కనెక్షన్‌ను ఉగ్రవాదులు ఉపయోగించుకునే అవకాశముందని అంటున్నారు. ఇటీవల జరిగిన వారణాసిపేలుళ్లు తమ పనేనంటూ ఇండియన్‌ ముజాహిదీన్‌ మీడియాకు ఈ-మెయిళ్లుపంపించింది.
వీటికోసం ఉగ్రవాదులు ముంబయికి చెందిన డిస్క్‌ జాకీ అఖిల్‌ వైఫై కనెక్షన్‌ను ఉపయోగించుకున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు తాజాగా అఖిల్‌తో పాటు అతని సోదరుడు నిఖిల్‌ను చాలాసేపు విచారించారు. ఈ నేపథ్యంలో వైఫై కనెక్షన్‌ భద్రతపై నిర్లక్ష్యంగా ఉండొద్దని సైబర్‌ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. firewall సాఫ్ట్‌వేర్‌ సహాయంతో వైఫైకు రక్షణ కల్పించుకోవాలని పేర్కొన్నారు.

కామెంట్‌లు