ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

శ్రీకృష్ణ కమిటీ నివేదిక అంశాల వెల్లడికి నోడల్‌ అధికారి

న్యూఢిల్లీ: శ్రీకృష్ణకమిటీ తన నివేదిక సమర్పించిన తరువాత అందులోని అంశాల వెల్లడికి ఓ నోడల్‌ అధికారిని నియమించనున్నారు. కేంద్ర సమాచారశాఖ మంత్రి అంబికాసోని  కేంద్ర హోంమంత్రి చిదంబరంతో భేటీ అయి ఈ విజ్ఞప్తి చేశారు. అందుకు ఆయన అంగీకరించారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ సమన్వయంతో ఈ అధికారి
పనిచేస్తారు. అంబికాసోనీ మీడియాతో ఈ విషయాలు తెలిపారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఊహాజనిత కథనాలు వద్దని ఆమె మీడియాకు విజ్ఞప్తి చేశారు. మీడియా ఎన్‌బీఏ మార్గదర్శకాలు పాటించాలని కోరారు.

కామెంట్‌లు