ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

నేడు జీ శాట్ ప్రయోగం

నెల్లూరు: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్06 ప్రయోగం క్రయోజెనిక్ దశలో ఏర్పడిన ఇంధన లీకేజీని ఎట్టకేలకు ఇస్రో శాస్తవ్రేత్తలు నివారించగలిగారు. శుక్రవారం మధ్యాహ్యం 11.01 గంటలకు ఈ ప్రయోగానికి షార్‌లో కౌంట్‌డౌన్ ప్రారంభమవనుంది. 29 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగిన అనంతరం 25వ తేదీ (శనివారం) సాయంత్రం 4.01 గంటలకు ...
జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్6 నింగిలోకి దూసుకు వెళ్లనుందని షార్ వర్గాలు తెలిపాయి. ఈ రాకెట్ ద్వారా జీశాట్-5పీ ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. 19 నిమిషాల్లో ఈ ప్రయోగం పూర్తవుతుంది. టెలివిజన్, టెలి కమ్యూనికేషన్, టెలీ మెడిసిన్, టెలీ ఎడ్యుకేషన్ రంగాల్లో 13 ఏళ్ల పాటు ఈ ఉపగ్రహం సేవలు అందించనుంది.

కామెంట్‌లు